1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

హన్సికకి కొత్తేమీ కాదు

IndiaGlitz [Saturday, September 21, 2013]
Comments

రవితేజలాంటి సీనియర్ హీరోతో కుర్రహీరోయిన్ హన్సిక జతకట్టడాన్ని అదేదో వింత వార్తలా చెప్పుకురావడం మనవాళ్లు ఇక్కడ ప్రచారం చేసేస్తున్నారు. వాస్తవానికి హన్సిక ఈ మధ్యంతా తన ఈజ్ గ్రూప్ హీరోలతో ఎక్కువగా అలా నటించేయడం వల్ల ఆ ఫీలింగ్ వస్తుందే కానీ.. అమ్మడికి ఇలా ముదురు హీరోలతో జతకట్టడం ఇదే తొలిసారేమి కాదు. తను 16 ఏళ్లలో ఉన్నప్పుడు అంటే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన కొత్తల్లో తన వయసు కంటే రెండు రెట్లు అధికంగా ఉన్న హిమేష్ రేష్మియాతో కలిసి 'ఆప్ కా సరూర్' అనే హిందీ సినిమా కోసం ఆడిపాడింది.

అంతేకాదు తన తాత వయసులో ఉండే హిందీ హీరో గోవిందాతో 'మనీ హై తో హనీ హై' అనే  మరో బాలీవుడ్ సినిమా కోసమూ జోడీకట్టింది. తాజాగా తమిళంలో దర్శక కథానాయకుడు సుందర్.సి తోనూ ఓ సినిమా చేయడానికి అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో రవితేజతో హన్సిక జతకట్టడంలో పెద్ద విశేషం గానీ.. కొత్తదనంగానీ లేదంటున్నారు ఆమె కెరీర్ ని పరిశీలిస్తూ వస్తున్న సినీ పరిశీలకులు. అయినా వయసుదేముంది.. తెరపై మా జోడీ చూపరులను ఆకట్టుకుంటుందా లేదా అనేదే హన్సు బేబీ చూస్తోందే కానీ.. మరొటికాదని మనమిక్కడ అర్థం చేసుకోవాలని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అదండీ సంగతి!
The Good Road Selected As The Official Indian Entry For OscarsOther News


Madalasa To Debut In Kavita Barjatyas Detective thriller Samrat & Co

Hrudaya Kaleyam Employing Foreign Technicians

Potugadu US 2nd Week SchedulesHansika Motwani Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Hansika to reprise Amrita in Jolly LLB remake
 'Singam 3' to be shot simultaneously in Telugu and Tamil?
 Micromax SIIMA 2015 in Dubai
 I was never approached for Singham 3: Hansika
 I didn't comment on Pawan Kalyan : Hansika
 Vishal exudes confidence over 'Maga Maharaju'
 Vishal's clash with Dhanush
 Vishal's 'Maga Mahraju' on 15th
 Hansika's 'Chandrakala' release date
 Hansika's horror comedy film titled 'Chandrakala'

Other News

 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
 I'm happy with my South stint: Sunny Leone
 Salman Khan: Is he really sorry?
 Tollywood mourns Abdul Kalam's death
 Manisha Koirala, Shaam to shoot for a romantic song
 Radhika Apte to romance Rajinikanth
 Tollywood bids 'salaam' to APJ Abdul Kalam
 Nani's film to be shot in AnantapurCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
 I'm happy with my South stint: Sunny Leone
 Salman Khan: Is he really sorry?
 Tollywood mourns Abdul Kalam's death
 Manisha Koirala, Shaam to shoot for a romantic song
 Radhika Apte to romance Rajinikanth
 Tollywood bids 'salaam' to APJ Abdul Kalam
 Nani's film to be shot in Anantapur
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.