Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

హరీష్ కి షాక్ ఇచ్చిన నిర్మాత...

IndiaGlitz [Wednesday, October 30, 2013]
Comments

'షాక్ ' ఇచ్చిన షాక్  తర్వాత 'మిరపకాయ్' హిట్టనయినా, పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్' సూపర్ హిట్ తో రాత్రికిరాత్రే స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు హరీష్ శంకర్. ఈ సినిమా తర్వాత చాలా మంది నిర్మాతలు ఈ దర్శకుడితో సినిమాలు చేయడానికి అడ్వాన్పులు కూడా ఇచ్చారు. వారిలో డి.వి.వి. దానయ్య ఒకరు. అల్లు అర్జున్, హరీష్ శంకర్ కాంభినేషన్లో ఓ సినిమా చేయడానికి ఈ నిర్మాత హరీష్ కి ఒక కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడట.

అంత వరకు బాగానే ఉంది. 'గబ్బర్ సింగ్' తర్వాత హరీష్ శంకర్ ఎన్టీఆర్ తో 'రామయ్యా వస్తావయ్యా' చేశాడు. ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. నిజం చెప్పాలంటే ప్లాప్ అని పేరు తెచ్చుకుంది. దాంతో అడ్వాన్స్ ఇచ్చిన దానయ్య హరీష్తో సినిమా చేయడానికి జంకి అడ్వాన్స్ వెనక్కిచ్చేయమన్నాడు. ఈ పరిణామంతో్ షాక్ కి గురవడం హరీష్ వంతైంది.




రీమేక్ రాజు కానున్నాడా..?





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Rajamouli praises Shankar
 'I' first look trailer review
 Will she replace Samantha ?
 'Aagadu' belt to be unveiled on 17th Sept
 FIRST TIME Amitabh Bachchan & Jackie Chan are 'Gold Struck'!!
 What were Kajal and Niharika Konidela discussing about ?
 Kamal Haasan hospitalized
 'Mukunda' completes Swiss schedule
 Amy's Take on 'I'
 Renu Desai gives a strong reply
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.