1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

హరీష్ శంకర్ సినిమా వివరాలు

IndiaGlitz [Friday, April 04, 2014]
Comments

'మిరపకాయ్', 'గబ్బర్ సింగ్' వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సింహ నిర్మాత పరుచూరి ప్రసాద్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ 'మిరపకాయ్ చిత్రం జరుగుతున్నప్పట్నుంచి పరుచూరి ప్రసాద్ గారు నా దర్శకత్వంలో ఓ మంచి సినిమా తీయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాను.

మెగాకాంపౌండ్ లో ఓ యువహీరోతో నిర్మించే ఈ చిత్రం మంచి ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్ట్ రెడీ అయ్యింది. త్వరలోనే ఈ చిత్రానికి సబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాం' అన్నారు. హరీష్ శంకర్ తీయబోయే ఈ సినిమా సాయిధరమ్ తేజ్ తో ఉండవచ్చునని చిత్ర వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Sachin Bandla Ganeshs Aashiqui 2 remake launched

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Sachin - Bandla Ganesh's 'Aashiqui 2' remake launched
 Mohan Babu's role in 'Rowdy' for National award
 Harish Shankar to direct Sai Dharam Tej
 Balakrishna's next movie details
 Allu Arjun Sneha Blessed with a Baby Boy
 Write your own review on Hrudaya Kaleyam
 Write Your Own Review on Rowdy
 Manam theatrical trailer on April 8th
 Dont compare me with Pawan Kalyan: RGV [Exclusive Interview]
 Piracy warning ahead of Rowdy & Race Gurram releases
 Allari Nareshs Jump Jilaani first look released
 జంప్ జిలానీ ఫస్ట్ లుక్ విడుదల
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.