Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

హలీవుడ్ వెళ్లనున్న ప్రకాష్ రాజ్

IndiaGlitz [Wednesday, September 25, 2013]
Comments

ఇటు సౌత్, అటు నార్త్ ఇండియాలో ప్రకాష్ రాజ్ అంటే తెలియని వారుండరు. ఎందుకంటే ఆయన విలక్షణ నటనతో ఎన్నో సినిమా విజయాలకి ఆయన దోహదం చేశారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ హలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఒకటి కాదు రెండు హలీవుడ్ సినిమాల్లో ఈ నటుడు నటించనున్నాడని సమాచారం.

అందులో ఒకటి వికాస్ స్వరూప్ రాసిన 'సిక్స్ సస్పెక్ట్' ఆధారంగా రూపొందనున్న సినిమా. రెండవది స్టీవెన్ స్పీల్ బర్గ్ దర్శకత్వంలో చేయనున్నాడట. దీనికి సంబంధించి స్పీల్ బర్గ్ ప్రకాష్ రాజ్ తో మాట్లాడటం కూడా జరిగిందట.ఈ సినిమా ఇండియా,పాకిస్థాన్ సరిహద్ధుకి సంబంధించిన కథతో రూపొందనుందట.

తన నటనతో అటు జాతీయ, ఫిల్మ్ ఫేర్, నంది అవార్డులు గెలుచుకున్నఈ నటుడు ఇప్పుడు హలీవుడ్ లో అడుగు పెడుతున్నాడనే వార్త సినీ అభిమానులందరికీ ఆనందాన్నిచ్చే విషయమే.




పోస్ట్ ఫోన్ కానున్న 'విల్లా'...



Related News

 Prakash Raj's look in 'Rudramadevi'
 Prakash Raj is all praises for 'Govindudu Andarivadele' team
 ఫీలవుతున్న డైరెక్టర్
 That's the reason why I don't do glamorous roles : Sneha
 Write your own review on 'Ulavacharu Biryani'
 Prakash Raj explains what actually happened at airport
 Sumptuous U-'luv'-acharu Biryani
 It is the Biryani prepared by me : Prakash Raj
 జూన్6న 'ఉలవచారు బిర్యాని'
 'ఉలవచారు బిర్యాని' సెన్సార్

Other News

 Akhil overwhelmed with response for Titan ad
 Allu Arjun - Trivikram's movie next schedule in Ooty
 'Govindudu Andarivadele' Review - Live Updates
 'Brother of Bommali' audio on Oct 4th
 RGV's film on Modi ?
 Upendra not playing villain in Allu Arjun's film
 Write your own review on 'Govindudu Andarivadele'
 Ram Charan declares Ex gratia for the family of deceased fan
 T-Producer for Akhil - V.V.Vinayak film
 Kriti Sanon for 'Half Girlfriend' ?



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Akhil overwhelmed with response for Titan ad
 Allu Arjun - Trivikram's movie next schedule in Ooty
 'Govindudu Andarivadele' Review - Live Updates
 'Brother of Bommali' audio on Oct 4th
 RGV's film on Modi ?
 Upendra not playing villain in Allu Arjun's film
 Write your own review on 'Govindudu Andarivadele'
 Ram Charan declares Ex gratia for the family of deceased fan
 T-Producer for Akhil - V.V.Vinayak film
 Kriti Sanon for 'Half Girlfriend' ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.