close
Choose your channels

'హార్ట్ఎటాక్'డబ్బింగ్ పూర్తి

Tuesday, January 21, 2014 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పూరిజగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ లో రూపొందుతున్న చిత్రం ‘హార్ట్ఎటాక్’. యూత్ ఫుల్ స్టార్ నితిన్, ఆదాశర్మ జంటగా నటిస్తున్నారు. ఏస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్వకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఇటీవల విడుదలైన ఆడియో మంచి టాక్ సంపాదించుకుంది.

జనవరి 31న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా తాజాగా డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇందులో నితిన్ కొత్త లుక్, స్టైల్ తో కనపడుతున్నాడు. మరి గత రెండు చిత్రాల్లో లవర్ బోయ్ ఇమేజ్ తెచ్చుకున్న నితిన్ ని పూరి ఎలా చూపించబోతున్నాడనేది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

Follow us on Google News and stay updated with the latest!