close
Choose your channels

'ఆగడు' హీరోయిన్ కన్ ఫర్మ్...?

Saturday, October 19, 2013 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రస్తుతం మహేష్ 'నేనొక్కడినే' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా తర్వాత శ్రీనువైట్లతో 'ఆగడు' ప్రారంభం అవుతుంది. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ తెరకెక్కించబోతున్న ఈ సినిమా నవంబర్ నుండి ప్రారంభం కానుంది.

ఈ సినిమాలో ఇంత వరకు హీరోయిన్ ఎవరనేది తెలలేదు. ఇప్పుడు ఇందులో మిల్కీబ్యూటీ తమన్నాని హీరోయిన్ గా తీసుకోవాలని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే మహేష్ తో తమన్నా చేసే మెదటి చిత్రం ఇదే అవుతుంది. అయితే ఇంకా అధికారకంగా సమాచారం అందలేదు.

Follow us on Google News and stay updated with the latest!