Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

14న వస్తున్న 'భీమవరం బుల్లోడు'

IndiaGlitz [Saturday, February 01, 2014]
Comments

సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు నిర్మిస్తున్న సినిమా 'భీమవరం బుల్లోడు'. సునీల్ ,ఎస్తర్ నాయకానాయికలు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాని ఉదయ్ శంకర్ తెరకెక్కించాడు. ఈ సినిమాని ఈ నెల 14న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

చిత్ర నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ 'సినిమా సెన్సార్ పూర్తి అయ్యింది. రెండు, మూడు కట్స్ మినహా సినిమా బాగుందని సెన్సార్ సభ్యులు అన్నారు. ఆడియోలో లేని హీరో ఇంట్రడక్షన్ సాంగ్ సినిమాలో ఉంటుంది. సినిమాకి యు/ఎ సర్టిఫికేట్ వచ్చింది. డబుల్ మీనింగ్ డైలాగ్స్, వల్గారిటీ లేని ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కవి కాళిదాసు మంచి కథను అందించాడు. ఎంటర్ టైన్మెంట్ తో పాటు యాక్షన్ కూడా ఉంటుంది. ఏ హీరో అయినా చేయగలిగే ఫార్ములా ఉన్న సినిమా ఇది. ఇటీవల రీ షూట్ చేస్తున్నామంటూ వార్తలు వచ్చాయి. కరెక్షన్స్ చేశాం కానీ రీ షూట్ చేయలేదు. సినిమా అందరికీ నచ్చుతుంది' అన్నారు.

హీరో సునీల్ మాట్లాడుతూ 'నేను ఇంతకు ముందు చేసిన సినిమాల్లో లవ్ ట్రాక్ లేదు. కానీ ఇందులో హీరోయిన్ ని చూడగానే ప్రేమలో పడిపోయి ప్రేమించి పెళ్లి చేసుకునే క్యారెక్టర్ నాది. కమెడియన్ గా నా పది సినిమాల్లోని కామెడీ ఈ ఒక సినిమాలోనే ఉంటుంది. కథలో భాగంగానే కామెడీ ఉంటుంది. అందరికీ నచ్చే సినిమా అవుతుంది' అని తెలిపారు.

దర్శకుడు ఉదయ్ శంకర్ మాట్లాడుతూ 'కథ వినగానే నచ్చి సునీల్ ఇందులో నటించడానికి ఒప్పుకున్నాడు. హీరోయిన్ బాగా చేసింది.




ఈ నెల 14న వస్తున్న 'ట్రాఫిక్'



Related News

 Sunil - Gopi Mohan - Anil Sunkara combo confirmed
 Sunil's 'Bhaktha Kannappa' movie details
 Only Trivikram could save him !
 ఆగస్టులో దిల్ రాజు, సునీల్ సినిమా
 Sunil - 'Josh' Vasu Varma film from August
 మంచి రేటు పలికిన సునీల్ సినిమా
 కొత్త దర్శకుడితో సునీల్...
 Mahesh Babu Advised Me on My Six Pack Abs: Sunil
 Bheemavaram Bullodu US Premiers Today
 Bheemavaram Bullodu US Schedules

Other News

 Ram Gopal Varma comments on 'Aagadu'
 Nagarjuna & Rajamouli to grace 'Dikkulu Choodaku Ramayya' audio launch
 Samantha to undergo surgery once again ?
 LOOK: Aamir Khan's Eight-Pack Body for 'PK'
 Venkatesh in the remake of 'Salim'
 'Aagadu' creates all time record in USA
 Anushka's manager makes it clear
 Huge openings for 'Aagadu'
 'Aagadu' Review Live Updates
 I believe 'Aagadu' will collect 100 Cr worldwide : Krishna



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.