1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

15న శంకర్ ఐ చివరి షెడ్యూల్

IndiaGlitz [Saturday, April 12, 2014]
Comments

View Manoharudu Movie Gallery

View Manoharudu Movie Gallery

విక్రమ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఆస్కార్ ఫిలిమ్స్ రవిచంద్రన్ నిర్మిస్తున్న సినిమా 'ఐ'(తెలుగులో 'మనోహరుడు'). అమీజాక్సన్ హీరోయిన్. ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు. ప్రస్తుతం ఒకవైపు షూటింగ్ జరుపుకుంటుండగా మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది

తాజా సమాచారం ప్రకారం  ఈ సినిమా చివరిషెడ్యూల్ ఈ 15నుండి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో అమీజాక్సన్ పై ఒక పాట చిత్రీకరణతో పాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ చేయనున్నారట. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణం  దాదాపు మూడు సంవత్సరాలుగా సాగుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని జూన్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందట.Other News


Baby boy brings good luck to Allu Arjun

Renu Desai vexed with personal messages in fb

Kotha Janta audio release live on Indiaglitz

Acing like Kill Bill Pandey

Baby boy brings good luck to Allu Arjun

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.