close
Choose your channels

16కిలోలు తగ్గిన హన్సిక

Tuesday, February 18, 2014 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్లుఅర్జున్, పూరిజగన్నాథ్ ల కలయికలో వచ్చిన 'దేశముదురు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ హన్సిక. తర్వాత వరుస సినిమాలతో ఆమె బిజీగా మారిపోయింది. తమిళ ప్రేక్షకలు జూనియర్ ఖుష్బూగా పిలుచుకునే హన్సిక. బాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువగా దక్షిణాది సినిమాలకే ప్రాముఖ్యతనిస్తుంది.

ప్రారంభంలో విపరీతమైన లావెక్కిన హన్సిక అభిమానుల కోరిక మేర దాదాపు 16 కిలోల బరువు తగ్గింది.ప్రస్తుతం 5 తెలుగు, 5 తమిళ సినిమాలతో బిజీగా ఉంది.తన కెరీర్ ను బాలీవుడ్ లో ప్రారంభించినప్పటికీ దక్షిణాది సినిమాలకే తన తొలి ప్రాధాన్యమని చెప్పకనే చెబుతుంది.

Follow us on Google News and stay updated with the latest!