close
Choose your channels

20న వస్తున్న 'ఇంద్రుడు'

Tuesday, June 10, 2014 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
View Indrudu Gallery
View Indrudu Gallery

విశాల్, లక్ష్మీమీనన్ జంటగా వస్తోన్న ‘ఇంద్రుడు’. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, యూటివి మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో నాన్ సిగప్పు మణిదన్ పేరుతో విడుదలై సక్సెస్ అయ్యింది. విశాల్ కృష్ణ, సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మాతలు. తిరు దర్శకుడు. ఈ సినిమా ఇంద్రుడు అనే పేరుతో విడుదల చేస్తున్నారు.

ఇటీవల ఆడియో విడుదల కూడా చేశారు. నార్కొలెప్సీ అనే మానసిక రోగిగా విశాల్ నటనకు మంచి మార్కులు వచ్చాయి. ఆసక్తికరమైన అంశంతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు.

Follow us on Google News and stay updated with the latest!