close
Choose your channels

20లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్

Sunday, October 11, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈ పేరు చెబితే చాలు బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ల వ‌ర్షంతో మురిసిపోతుంది. సినిమా సినిమాకి హీరోగా త‌న స్టామినా పెంచుకుపోయి.. అన‌తి కాలంలోనే టాప్‌స్టార్‌గా ఎదిగాడు ప‌వ‌న్‌. మెగాస్టార్‌ చిరంజీవి త‌మ్ముడుగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టినా.. త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ప‌వ‌న్‌. అలాంటి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినీరంగ ప్ర‌వేశానికి వేదిక‌గా నిలిచిన చిత్రం 'అక్క‌డ అమ్మాయి..ఇక్క‌డ అబ్బాయి'. ఇ.వి.వి.స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ద్వారా క‌ళ్యాణ్‌గా వెండితెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు ప‌వ‌న్‌. 1996లో అక్టోబ‌ర్ 11న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అంటే.. ప‌వ‌న్ న‌ట ప్ర‌స్థానం 19 ఏళ్లు పూర్తిచేసుకుని 20లోకి అడుగుపెడుతోంద‌న్న‌మాట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.