1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

2014 లో రానున్నకొరియర్ భాయ్ కల్యాణ్

IndiaGlitz [Wednesday, November 06, 2013]
Comments

పోటాన్ కథాస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా' కొరియర్ భాయ్ కల్యాణ్'. నితిన్, యామీ గౌతమ్ జంటగా నటిస్తున్నారు. గౌతమ్ మీనన్ నిర్మాత. కార్తీక్, అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. ప్రేమ్ సాయి దర్శకుడు. ఈ సంవత్సరమే విడుదల కావాల్సిన ఈ సినిమా తాజా సమాచారం ప్రకారం వచ్చే సంవత్సరానికి పోస్ట్ పోన్ అయ్యింది.

దీనికంటే  ముందుగా నితిన్, పూరి జగన్నాథ్ ల 'హర్ట్ ఎటాక్ 'విడుదలకు సిద్ధమవుతుందట. 'కొరియర్ భాయ్ కల్యాణ్' ద్విభాషా చిత్రం. తమిళంలో కొంత పోఫన్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదట. అందుకే ఈ సినిమా వచ్చే సంవత్సరానికి పోస్ట్ పోన్ అయినట్లు సమాచారం. నితిన్, పూరీల 'హర్ట్ ఎటాక్' మాత్రం వచ్చేసంక్రాంతి బరిలోకి దిగడానికి శరవేగంగా షూటంగ్ జరుపుకుంటుంది.



Other News


Hrudayam Ekkadunnadi Teaser Launched

Baahubali captures publics attention in Kurnool

Balayya Injured Slightly During Shoot

Pranaya Veedhullo Porade Prince Film In Censor Process

Download the Free IndiaGlitz app


Hrudayam Ekkadunnadi Teaser Launched



More News


Trivikram To Direct Bunny Again

శ్రీరామరాజ్యం లాగే

Rudramadevi First Look

27 ఏళ్ల తరువాత వెంకటేష్

VENKATADRI EXPRESS About to start from Platform USA

D For Dopidi completes censor process

Ajmals Prabhanjanam Second Schedule Takes Off

Producer Koneru Kiran Kumar Kumar Arrested





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.