1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

2014కి మంచు వారి ఘన స్వాగతం

IndiaGlitz [Wednesday, January 01, 2014]
Comments

24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'పాండవులు, పాండవులు తుమ్మెద'. ఇందులో మంచు హీరోలైన మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లతో పాటు తనీష్ , వరుణ్ సందేశ్ లు కూడా కలిసి నటిస్తున్నారు. రవీనాటాండన్ ,  ప్రణీత, హన్సిక హీరోయిన్లు. ఈ సినిమా ప్రోమో సాంగ్ ను నిన్న రాత్రి 12గంట తర్వాత విడుదల చేశారు.

ఇటీవల విడుదలైన మోహన్ బాబు ఫస్ట్ లుక్ ని మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇప్పుడు ఈ ప్రోమో సాంగ్ సినిమాకి హైప్ తీసుకు వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. అనుకున్నట్లుగానే ఈ సాంగ్ హల్ చల్ చేస్తుందట. 2014లో విడుదలౌతున్న ఈ సినిమా ఎక్కువ మంది హీరోలున్న మొదటి సినిమా అవుతుంది మరి. ఈ సినిమా కోసం నలుగురు సంగీత దర్శకులు పనిచేశారట.

గోపిమోహన్, కోనవెంకట్, బివియస్ రవి ఈ సినిమాకి సంభాషణలు సమకూర్చుతున్నారట. మోహన్ బాబు నిర్మాణంతో  శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా జనవరి 31న విడుదలకు సిద్ధమవుతోంది.
DVV Danaiahs Film With Merlapaka Gandhi

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.