1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

25న ప్రతినిధి

IndiaGlitz [Friday, April 11, 2014]
Comments

సుధామూవీస్ బ్యానర్ పై నారారోహిత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా 'ప్రతినిధి'. శుభ్ర అయ్యప్ప హీరోయిన్. గుమ్మడి రవీంద్రబాబు సమర్పణ. జె.సాంబశివరావు నిర్మాత. ప్రశాంత్ మండవ దర్శకుడు. ఈ సినిమాని ఈ నెల 25న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. సాయికార్తీక్ సంగీతం అందించాడు.

ఇటీవల నారాచంద్రబాబు నాయుడు చేతుల మీదుగా  విడుదలైన సినిమా ఆడియోకి మంచి స్పందన వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో పొటిలికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలౌతుండడం గమనార్హం.

Watch 'Prathinidhi' Trailers
SC orders Mohan Babu to file an affidavit

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.