1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ నెల 27న రభస ఆడియో

IndiaGlitz [Tuesday, July 15, 2014]
Comments

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్వకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘రభస’. సమంత, ప్రణీత హీరోయిన్స్. ఈ సినిమాని ఆగస్టు 14న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా జరుపుకుంటోంది.

మిగిలిన  ఒక పాట మినహా చిత్రీకరణ కోసం చిత్రయూనిట్ స్విజర్లాండ్ కి వెళ్లింది. థమన్ సంగీతం అందించిన  ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఈ నెల 27న చేయాలనుకుంటున్నట్లు చిత్రయూనిట్ భావిస్తోంది. ఈ ఆడియో విడుదలకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Watch Rabhasa Trailers
Thaman reveals the name of song sung by NTROther News


Manjapai as Erra Bus in Telugu

Manam 50 days celebrations held grandly

Samantha to endorse another brand

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Zee Telugu's new horror show 'Geethanjali'
 Allu Arjun fulfils the wish of sick fans
 Pawan Kalyan to respond on Cash for vote and phone tapping
 Kajal to pair up with Mahesh Babu once again
 Nagarjuna thanks Allu Arjun
 Rakul Preet Singh disappointed and happy at the same time
 After Mahesh Babu and Nagarjuna, it's Rana
 Allari Naresh's 'James Bond' on July 17th
 NTR in Hussam Al-Rassam's look ?
 Allu Arjun - Boyapati film regular shooting to start on
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.