1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఒక క్రిమినల్ ప్రేమకథ ఆడియో విడుదల

IndiaGlitz [Tuesday, July 15, 2014]
Comments

శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్ లో పి.సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కిస్తోన్న సినిమా ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’. మనోజ్ నందం, అనిల్ కల్యాణ్, ప్రియాంక పల్లవి, దివ్య నటీనటులు. యెక్కలి రవీంద్రబాబు నిర్మాత. సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలపైనే కాకుండా ఒక క్రిమినల్ కి చెందిన ప్రేమకథతో సినిమా మాందుకు సాగుతుంది.

ప్రవీణ్ ఇమ్మడి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో మంగళవారం హైదరాబాద్ లో విడుదలైంది. ఈ కార్యక్రమంలో డా. డి.రామానాయుడు, ఆర్.పి.పట్నాయక్, యం.యం.శ్రీలేఖ, రాజా, జయచంద్రారెడ్డి తదితరులతో పాటు చిత్రయూనిట్ కూడా పాల్గొంది.  డా.డి.రామానాయుడు ఆడియో సీడీలను ఆవిష్కరించారు.

Watch Oka Criminal Prema Katha Trailers



Other News


Brahmanandam turns Saitan Raj

Thaman reveals the name of song sung by NTR

Manjapai as Erra Bus in Telugu

Manam 50 days celebrations held grandly

Brahmanandam turns Saitan Raj





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Brahmanandam turns Saitan Raj
 Thaman reveals the name of song sung by NTR
 Manjapai as Erra Bus in Telugu
 Manam 50 days celebrations held grandly
 Samantha to endorse another brand
 Run Raja Run release postponed
 Glitz and glam at the 61st filmfare awards (South)
 61st Filmfare Awards (South) Winners List
 Happy Birthday Tanikella Bharani
 Naga Chaitanyas new movie regular shooting from today
 Neelakantas Maaya releasing on August 1st
 Amala to make her small screen debut
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.