1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

చరణ్ బాబాయిగా ఎందుకు చేయలేదంటే?

IndiaGlitz [Tuesday, July 15, 2014]
Comments

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. ఈ సినిమాలో చరణ్ బాబాయిగా హీరో శ్రీకాంత్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఈ రోల్ కోసం ముందుగా విక్టరీ వెంకటేష్ ను అనుకున్నారు. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. అయితే చివరికి వెంకీ ఈ సినిమా నుండి డ్రాప్ అయ్యాడు. ఆ ప్లేస్ లో శ్రీకాంత్ వచ్చి చేరాడు.

అయితే ఈ సినిమా గురించి విక్టరీ వెంకటేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా రోల్ చిన్నదైపోతుందని చిత్రయూనిట్ భావించింది. అందుకనే ఈ సినిమాలో నేను నటించలేదు. అంతే కానీ కథ బాగోలేదనో మరేదో రీజన్ కాదు. అందరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం. గోవిందుడు అందరివాడేలే ఒక గొప్ప చిత్రమవుతుందని వెంకటేష్ కితాబిచ్చాడు.
Sunils Bhaktha Kannappa movie details

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Sunil's 'Bhaktha Kannappa' movie details
 Brahmanandam turns Saitan Raj
 Thaman reveals the name of song sung by NTR
 'Manjapai' as 'Erra Bus' in Telugu
 Manam 50 days celebrations held grandly
 Samantha to endorse another brand
 Run Raja Run release postponed
 Glitz and glam at the 61st filmfare awards (South)
 61st Filmfare Awards (South) Winners List
 Happy Birthday Tanikella Bharani
 Naga Chaitanyas new movie regular shooting from today
 Neelakantas Maaya releasing on August 1st
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.