1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

దాసరి ఎర్రబస్సు

IndiaGlitz [Tuesday, July 15, 2014]
Comments

తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థాన్నాన్ని క్రియేట్ చేసుకున్న దర్శక దిగ్గజం దర్శకరత్న దాసరినారాయణరావు. 150 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎకైక దర్శకుడిగా రికార్డ్ క్రియేట్ చేసిన దాసరి ఇప్పుడు తన 151వ చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘మంజా పై’ అనే సినిమాని దాసరి తెరెక్కిస్తున్నారు. తెలుగులో ఎర్రబస్సు అనే పేరుని ఈ సినిమా టైటిల్ గా అనుకుంటున్నట్లు సమాచారం.

అయితే అధికారకంగా సమాచారం రావాల్సి ఉంది. సాదారణంగా రీమేక్ లకు దూరంగా ఉండే దాసరి ఈ సినిమా పట్ల చాలా ఆసక్తిని కనపరిచి రీమేక్ హక్కులను సొంతం చేసుకోడానికి కారణం . ఈ సినిమాకి కూడా తాత మనవడి మధ్య ఉన్న అనుబంధాలను, అప్యాయతలను తెలియజేసే చిత్రం కావడం. ఈ సినిమా ఈ నెల 24 నుండి కంటిన్యూ షెడ్యూల్ గా షూటింగ్ జరుపుకోనుంది. ఇందులో విష్ణు హీరోగా నటిస్తుండగా, విష్ణు సరసన కాథరిన్ హీరోయిన్ గా ఒకే అయ్యిందని సమాచారం. ఈ సినిమాకి చక్రి సంగీతాన్ని అందిస్తున్నారు
Run Raja Run release postponed

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Run Raja Run' release postponed
 Glitz and glam at the 61st filmfare awards (South)
 61st Filmfare Awards (South) Winners List
 Happy Birthday Tanikella Bharani
 Naga Chaitanyas new movie regular shooting from today
 Neelakantas Maaya releasing on August 1st
 Amala to make her small screen debut
 Deva Kattas film with him confirmed
 Run Raja Run audio success celebrations at Haailand
 NikhilSwathis Karthikeya on Aug 1st
 Varun Sandeshs NuvvalaaNenilaa audio on 16th
 VVVinayak launches Gaalipatam audio
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.