Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నిఖిల్, శర్వానంద్ ల గొడవ

IndiaGlitz [Tuesday, July 15, 2014]
Comments

ఇదేదో నిజమైన గొడవ అనుకునేరు.. సినిమాల విషయంలో లేండీ..’స్వామిరారా’ తర్వాత నిఖిల్, స్వాతి జంటగా చేస్తున్న సినిమా కార్తికేయ’. మాగ్నస్ సినీ ప్రైమ్ బ్యానర్ లో వెంకటశ్రీనివాస్ బొగ్గరం నిర్మాతగా ఈ సినిమాని నిర్మించారు. చందుమొండేటి దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా చివరికి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు 1న విడుదల చేయాలని అనుకున్నారు.

అదేవిధంగా శర్వానంద్ హీరోగా విడుదలకు సిద్ధమవుతోన్న సినిమా ‘రన్ రాజా రన్’. ‘మిర్చి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ నిర్మించిన యు.వి.క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాని తెరకెక్కించింది. ఈ సినిమాని ముందుగా ఈ నెల 18న విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల కారణంగా సినిమాని ఆగస్టు 1న విడుదల చేయాలనుకుంటన్నారట.  అయితే ఇప్పుడు ఈ ఇద్దరి యంగ్ హీరోలకు హిట్ అవసరమే. మరి ఈ గొడవలో ఎవరు సక్సెస్ కొడతారో వేచి చూద్దాం.

 

Watch Run Raja Run Trailers




చరణ్ బాబాయిగా ఎందుకు చేయలేదంటే..?





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 I am perfectly alright : Kamal Haasan
 Nara Rohit does it once again
 Nitya Menon to play Tejaswi's mother
 'Aagadu' to have 6 AM shows in Hyd
 NTR-Sukumar movie from Jan ?
 'Aagadu' dialogues will beat 'Pokiri's : Mahesh babu
 Amy's Take on 'I'
 'Mukunda' completes Swiss schedule
 Kamal Haasan hospitalized
 What were Kajal and Niharika Konidela discussing about ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.