1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

50 కోట్ల క్లబ్ కి దగ్గరలో లెజెండ్

IndiaGlitz [Saturday, April 05, 2014]
Comments

ఇప్పటి వరకు నందమూరి హీరోల్లో 50 కోట్లు కలెక్ట్ చేసిన హీరో ఒకరు కూడా లేదు. తాజాగా 'లెజెండ్' ఆ గ్రేట్ ఫీట్ ను సాధించేందుకు బాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. లెజెండ్ సినిమాతో నందమూరి అభిమానులతో పాటు యావత్ సినీ ప్రపంచానికి నందమూరి స్టామినాని రుచి చూపించారు.

బోయపాటి దర్శకత్వం వహించిన  ఈ సినిమా వారాహి చలనచిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. లెజెండ్ చిత్రం తొలి వారం 33.58 కోట్ల రూపాయలు కలెక్షన్స్ సాదించి 50 కోట్ల క్లబ్ కి చేరువలో ఉంది. ఈ చిత్రం అతి తర్వలోనే కోట్ల ట్రేడ్ మార్కుని దాటుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
Famous writer caught in Drunk and Drive case

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.