1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

50% పూర్తైన ఎ శ్యామ్ గోపాల్ వర్మ

IndiaGlitz [Saturday, January 18, 2014]
Comments

సమిష్టి క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న సినిమా 'ఎ శ్యామ్ గోపాల్ వర్మ్ ఫిల్మ్'. షఫీ టైటిల్ రోల్ చేస్తున్నాడు. నా సినిమా నా ఇష్టం అనేది ఉపశీర్షిక. జోయాఖాన్ కథానాయిక. వి.విజయ్ కుమార్ రాజు, రాకేష్ శ్రీనివాస్ లు సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. రాకేష్ శ్రీనివాస్ దర్శకత్వం. ఈ సినిమా షూటింగ్ 50% పూర్తైన సందర్భంగా చిత్ర యూనిట్ సెకండ్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'సెటైరికల్ క్రైమ్ కామెడీగా రూపొందుతున్న సినిమా ఇది. రక్తపాతాల మీద సినిమాలు తీసే దర్శకుడు చివరకి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడనేది కథాంశం. సినిమా అందరికీ నచ్చుతుంది. వేసవిలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

షఫీ, జోయాఖాన్, జయప్రకాష్ రెడ్డి, కొండవలస, సత్యంరాజేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: మంత్ర ఆనంద్, కెమెరాఃరాహుల్ శ్రీవాత్సవ, కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: రాకేష్ శ్రీనివాస్Other News


Sachin Joshi Acquires Telugu Warriors

Pandavulu Pandavulu Thummeda To Hit The Screens On 31st January

Success Of Yevadu Has Given Me Confidence: Amy Jackson

Basanthi Audio Launch On 25th January

Sachin Joshi Acquires Telugu Warriors

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.