close
Choose your channels

6న తనుమొన్నే వెళ్లిపోయింది ఆడియో

Saturday, January 4, 2014 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీయస్ చిత్ర నిర్మాణంలో వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'తను మొన్నే వెళ్లిపోయింది'. దర్శకుడు వంశీకి ఇది 25వ సినిమా, సంగీత దర్శకుడు చక్రికి 100వ సినిమా. వంశీతో చక్రి చేస్తున్న ఆరవ సినిమా ఇది. ఇది వరకు వీరిద్ధరి కాంభినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.

ఫిభ్రవరి లో ఈ సినిమా విడుదల చేయడానికని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే అంతకు ముందుగా సినిమా ఆడియో మాత్రం ఈ నెల 6(జనవరి 6వతేది)న విడుదల చేస్తున్నారట. ఇటీవల ఈ సినిమా పూర్తి చేసుకని క్లీన్ యు సర్టిఫికేట్ పొందింది.

Follow us on Google News and stay updated with the latest!