close
Choose your channels

'అ..ఆ..'ఓవర్ సీస్ హక్కులు....

Friday, October 2, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నితిన్, సమంత హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం అ..ఆ...`. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి` ట్యాగ్ లైన్. ప్రస్తుతం సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమా పూర్తి కాకమునుపే ఓవర్ సీస్ హక్కులను బ్లూ స్కై సినిమాస్ వారు దక్కించుకున్నారు. కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ప్రేమమ్ అనుపమ పరమేశ్వరన్ మరో హీరోయిన్ గా నటిస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.