close
Choose your channels

అల్లరోడి నెక్ట్స్ సినిమా వివరాలు...

Monday, April 11, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్లరి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంటరైన హీరో నరేష్ ఆ సినిమా సక్సెస్ సాధించడంతో దాన్ని తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు. ఇప్పటి జనరేషన్ హీరోస్ లో తనదైన కామెడితో అలరిస్తున్న ఈ యంగ్ హీరో తన నెక్ట్స్ మూవీని భారీ చిత్రాలను నిర్మించే నిర్మాత భోగవల్లి ప్రసాద్ నిర్మాణంలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చేయనున్నాడు. అల్లరి నరేష్, జి.నాగేశ్వరరెడ్డి కాంబినేషన్ లో గతంలో సీమశాస్త్రి, సమీటపాకాయ్ వంటి సూపర్ హిట్ చిత్రాలున్నాయి. మరోసారి తమ కామెడితో ఈ ద్వయం మ్యాజిక్ ను క్రియేట్ చేయడానికి రెడీ అవుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.