close
Choose your channels

తనపై రూమర్స్ గురించి స్పందించిన అంజలి...

Monday, January 11, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డిక్టేటర్ సినిమా తర్వాత ఆరేడు సినిమాల్లో నటించబోతున్నట్టు చెప్పుకొచ్చిన అంజలి తెలుగు హీరోయిన్ గా ఇంత లాంగ్ రన్ రావడం హ్యపీగా ఉందంటూ చెప్పుకొచ్చింది. అయితే గతంలో తనపై చాలా రూమర్స్ వచ్చాయని, తాను కూడా కొన్ని సమస్యలను ఫేస్ చేశానంది.

అయితే ఆ సమస్యలు కుదురుకోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పిన అంజలి. రూమర్స్ తనని భాదిస్తాయని అయితే ఇప్పుడు వాటని పాజిటివ్ గా తీసుకోవడం మొదలు పెట్టానని చెప్పుకొచ్చింది. తను ఎవరో డాక్టరుని పెళ్ళి చేసుకోబోతున్నట్టు, డైరెక్టర్ ఓంకార్ ను పెళ్ళి చేసుకోనున్నట్టు, రాజుగారి గది సీక్వెల్ నటించబోతున్నట్లు చాలా వార్తలు వచ్చాయని అవన్నీ రూమర్సే అంటూ సింపుల్ గా కొట్టిపారేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.