close
Choose your channels

బరువు తగ్గే పనిలో అనుష్క

Monday, October 24, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాహుబలి2 చిత్రీకరణలో ఉన్న అనుష్క శెట్టి పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ రూపొందించనున్న భాగమతి చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరాం విలన్ గా నటిస్తుండటం విశేషం. అయితే జ‌న‌తాగ్యారేజ్‌లో న‌టించిన ఉన్న ముకుంద‌న్ అనుష్క‌తో సినిమాలో న‌టిస్తుండం మ‌రో విశేషం. ద‌ర్శ‌కుడు అశోక్ అనుష్క‌ను వెయిట్ త‌గ్గ‌మ‌ని అడిగాడ‌ట‌. దాంతో అనుష్క వెయిట్ త‌గ్గే ప‌నిలో బిజీగా ఉంది. రీసెంట్‌గా అనుష్క‌ను చూసిన‌వారు ఈ విష‌యాన్ని క‌న్‌ఫ‌ర్మ్ చేస్తున్నారు. రెగ్యుల‌ర్ యోగానే కాకుండా అనుష్క దాదాపు ఐదు గంట‌ల పాటు జిమ్‌లో గడుపుతుంద‌ట‌.అందుకు త‌గిన విధంగా త‌న డైట్‌ను కూడా మార్చుకుందట‌. ఈ సినిమాకు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.