close
Choose your channels

అనుష్క నెక్ట్స్ మూవీ ఏంటంటే...

Wednesday, April 27, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఇప్పుడు బాహుబలి 2 చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ సినిమా తర్వాత అనుష్క చేయబోయే సినిమా గురించి చాలా వార్తలు వినపడ్డాయి. అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం అనుష్క యువి క్రియేషన్స్ బ్యానర్ పై భాగమతి అనే సినిమాలో నటించబోతుందట. ఈ చిత్రానికి పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ డైరెక్షన్ చేస్తాడు. మే ఎండింగ్ నుండి సినిమా చిత్రీకరణ స్టార్ట్ అవుతుందని సమాచారం. సినిమా కూడా లాంచనంగా ప్రారంభమైందని వార్తలు వినపడుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.