close
Choose your channels

రేపు బాహుబ‌లి 2 స‌ర్ ఫ్రైజింగ్ ప్రెస్ మీట్..!

Thursday, September 29, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ద‌ర్శ‌క‌ధీర‌ రాజ‌మౌళి తెర‌కెక్కించిన‌ సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. తెలుగులో రూపొందిన బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు బాహుబ‌లి 2 శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇటీవ‌ల రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ సీన్స్ చిత్రీక‌రించారు.

ఇదిలా ఉంటే...స‌ర్ ఫ్రైజింగ్ గా బాహుబ‌లి 2 టీమ్ రేపు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లా హోట‌ల్లోసాయంత్రం 6.30 నిమిషాల‌కు ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్ లో ప్ర‌భాస్, రానా, రాజ‌మౌళి తో పాటు బాహుబ‌లి 2 టీమ్ పాల్గొంటారు. బాహుబ‌లి 2 ఫ‌స్ట్ ప్రెస్ మీట్ అయిన ఈ మీట్ లో ట్రైల‌ర్ రిలీజ్, ఆడియో రిలీజ్ త‌దిత‌ర ఇంట్ర‌స్టింగ్ డీటైల్స్ తెలియ‌చేస్తార‌ని స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.