close
Choose your channels

తెలుగు రాష్ట్రాల్లో 150 కోట్ల 'బాహుబలి-2' వివరాలివిగో....

Wednesday, May 10, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు సినిమాకు ప‌రిమితులుంటాయ‌నే ఆలోచ‌న‌ల‌ను తిర‌గ‌రాసిన సినిమా `బాహుబ‌లి-2`. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన బాహుబ‌లి రెండు పార్టులుగా తెర‌కెక్కింది. పార్ట్‌1గా విడుద‌లైన బాహుబ‌లి ది బిగినింగ్ ఆరు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూళు చేసి ఇండియ‌న్ సినిమా దృష్టిని ఆక‌ర్షిస్తే, పార్ట్ 2గా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన బాహుబ‌లి-2 బాలీవుడ్ స్టార్స్ న‌టించిన అన్నీ సినిమాల దుమ్ము దులేపేసి ఏకంగా 1000 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో షేర్స్ సాధించ‌డం విశేషం...

12 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల షేర్స్ వివ‌రాలు(కోట్లలో)....

నైజాం - 50.10

సీడెడ్ - 26.37

నెల్లూరు - 5.65

గుంటూరు - 14.20

కృష్ణా - 10.72

వెస్ట్ - 10.34

ఈస్ట్ - 14.06

ఉత్త‌రాంధ్ర - 19.92

12 రోజుల మొత్తం షేర్స్ వివ‌రాలు - 151.36(కోట్లు)

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.