close
Choose your channels

ఐఫాలో ఆ రెండు చిత్రాలదే హవా....

Tuesday, November 24, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఐఫా ద‌క్షిణాది చల‌న చిత్రాల ఎంపిక షురూ అయింది. ముఖ్యంగా తెలుగులో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బాహుబ‌లి, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన శ్రీమంతుడు చిత్రాలు అన్నీ అవార్డుల రేసులో పోటీ ప‌డుతున్నాయి.

ఉత్త‌మ‌చిత్రాలు - బాహుబ‌లి, శ్రీమంతుడు, భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌, ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పాఠ‌శాల‌
ఉత్త‌మ‌న‌టుడు - మహేష్‌బాబు, ప్ర‌భాస్‌, అల్లుఅర్జున్‌, ఎన్టీఆర్‌, నాని
ఉత్త‌మ‌న‌టి - శృతిహాస‌న్‌, నిత్యామీన‌న్‌, లావ‌ణ్య‌త్రిపాఠి, త‌మ‌న్నా, మంచు ల‌క్ష్మి
ఉత్త‌మ ద‌ర్శ‌కుడు - రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, పూరి జ‌గ‌న్నాథ్‌, చందు మొండేటి, మ‌హి వి.రాఘ‌వ్‌
ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు - యం.యం.కీర‌వాణి, అనూప్ రూబెన్స్‌, దేవిశ్రీప్ర‌సాద్‌, ర‌ఘుకుంచె, సాయికార్తీక్‌, స‌త్య మ‌హావీర్‌
ఉత్త‌మ స‌హాయ‌న‌టుడు - ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, జ‌గ‌ప‌తిబాబు, స‌త్య‌రాజ్‌, పోసాని, న‌వీన్ చంద్ర‌
ఉత్త‌మ స‌హాయ‌న‌టి - ర‌మ్య‌కృష్ణ‌, తుల‌సి, రీతు వ‌ర్మ‌, అపూర్వ శ్రీనివాస‌న్‌, ప్రాచీ
ప్ర‌స్తుతం ఐఫా అవార్డుల రేసులో పోటీ ప‌డుతున్న చిత్రాలివే. ఈ చిత్రాల‌న్నింటిలో బాహుబ‌లి, శ్రీమంతుడు సినిమాలే ఉండ‌టంతో, బాక్సాపీస్ క‌లెక్ష‌న్స్ త‌ర‌హాలో ఏ సినిమా ఎన్ని అవార్డుల‌ను కైవ‌సం చేసుకోనుందో మ‌రి..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.