close
Choose your channels

ఎన్టీఆర్ సాంగ్ రీమిక్స్ చేస్తున్న బాలయ్య..

Thursday, June 15, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్టార్ హీరోల సాంగ్స్‌ను వారి వార‌సులు రీమిక్స్ చేయ‌డం స‌ర్వ సాధార‌ణ విష‌య‌మైంది. మ‌గ‌ధీర‌, ర‌చ్చ‌లో రామ్‌చ‌ర‌ణ్‌, సుప్రీమ్‌లో సాయిధ‌ర‌మ్ తేజ్, ప‌టాస్‌లో క‌ల్యాణ్‌రామ్‌ త‌దిత‌రులు ఈ లిస్టులో ఉన్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ లిస్టులో ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ కూడా చేరారు. బాల‌కృష్ణ తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ `జీవిత చ‌క్రం`సినిమాలోని `కొంటెనవ్వు చెబుతుంది..కొంటె చూపు చెబుతుంది ..` అనే పాట‌ను ఇప్పుడు బాల‌య్య 101వ సినిమా పైసా వ‌సూల్‌లో రీమిక్స్ చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. సినిమా సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.