close
Choose your channels

బాలయ్యతో ఇలియానా..?

Thursday, April 21, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ 100వ చిత్రం ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి. జె.సాయిబాబు నిర్మాతలుగా జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో రూపొందనుంది. రేపు సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే దానిపై చాలా వార్తలు వినిపించాయి.

అయితే లెటెస్ట్ గా వినిపిస్తున్న వార్తల ప్రకారం గోవా బ్యూటీ ఇలియానా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుందనే వార్తలు వినపడుతున్నాయి. అధికారకంగా సమాచారం రావాల్సి ఉంది. అయితే దేవుడి చేసిన మనుషులు సినిమా తర్వాత తెలుగులో సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత తెలుగు తెరపై తళుక్కుమననుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.