close
Choose your channels

స్పెషల్ సాంగ్ చేస్తున్న క్యాథరిన్...

Thursday, March 16, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్లుడు శీను సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా స‌రైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. ద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ తాజా చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.

ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాకు `అల్లుడు బంగారం` అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్ కోసం యూనిట్ ప‌లువ‌రు హీరోయిన్స్‌ను సంప్ర‌దించగా క్యాథ‌రిన్ స్పెష‌ల్ సాంగ్ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అన్నపూర్ణ స్టూడియో భారీ సెట్‌లో ఈ స్పెష‌ల్ సాంగ్‌ను చిత్రీక‌రిస్తార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.