1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

వాటికంటే ముందు వెంకటాద్రి

IndiaGlitz [Saturday, November 23, 2013]
Comments

'స్నేహగీతం'తో  నటుడిగా తొలి అడుగులు వేసి.. 'ప్రస్థానం' చిత్రంతో మంచి గుర్తింపు పొందాడు యువ నటుడు సందీప్ కిషన్. అటుపై 'రొటీన్ లవ్ స్టోరీ, గుండెల్లో గోదారి' చిత్రాలతో కథానాయకుడుగానూ అలరించాడు సందీప్. ఓ వైపు సోలో హీరోగా చేస్తూనే. మరో వైపు మల్టీహీరోల సినిమాలలోనూ సందడి చేసేందుకు వెనుకడుగు వేయడం లేదు సందీప్.

ఇతగాడు హీరోగా నటించిన తాజా చిత్రం 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' ఈ నెల 29న రిలీజ్ కి రెడీ అవుతోంది. క్లీన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన 'వెంకటాద్రి..' లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా. మేర్లపాక గాంధీ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇదిలా ఉంటే. ఈ చిత్రం కంటే  ముందు సందీప్ నటించిన 'డి.కె.బోస్, డి ఫర్ దోపిడి' సినిమాలు ఎప్పుడో నిర్మాణం పూర్తిచేసుకున్నా. విడుదల విషయంలో మాత్రం  అవి వాయిదాలు పడుతున్నాయి.
Sunny Leone steps into K Town

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Sushanth-Sri Nag Corporation New Film
 'ప్రతిఘటన' మేజర్ షెడ్యూల్ పూర్తి
 'చూసినోడికి చూసినంత' : శివాజీ
 Villa The First Dubbing Film To Cross 1 Crore
 Bunny n Cherry Releasing On The 6Th December
 Happy Birthday Naga Chaitanya
 Manam To Shoot In Coorg From The 1st December
 A Shyam Gopal Varma Film With Shafi As The Lead
 Sindoora Puvvu To Be Shot In A single Schedule
 Sivajis New Film Titled Chusinodiki Chusinanta
 No Official Facebook Page For Pawan Kalyan
 Autonagar Surya Final Song From 27th November
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.