1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మహేష్ అయినా ఇస్తాడా?

IndiaGlitz [Sunday, December 01, 2013]
Comments

జయాపజయాలతో సంబంధం లేకుండా తన కెరీర్ని జెట్ స్పీడ్ తో లాగిస్తున్న సంగీత దర్శకుడు తమన్. తెలుగు, తమిళం.. ఇలా ఇరు భాషల్లోనూ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా అనతి కాలంలోనే పేరు తెచ్చుకున్న తమన్ కేవలం ఐదేళ్ల గ్యాప్ లో 50 చిత్రాల మైలురాయికి చేరుకోబోతున్నాడు. మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆగడు' చిత్రంతో ఈ క్రెడిట్ ని సొంతం చేసుకుంటున్నాడు తమన్. ఈ చిత్రం కోసం ది బెస్ట్ ఆడియోని ఇచ్చేందుకు తమన్ తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా విజయం తమన్ కి కీలకంగా మారిందట. ఎందుకంటే.. తన కెరీర్ లో ఏ హీరో కాంబినేషన్ లోనూ వరుసగా మూడు విజయాలు దక్కకపోవడం వల్ల అట. రవితేజతో హిట్స్ ఉన్నా.. అవి వరుసగా మూడు సినిమాలు కాకపోవడం.. ఎన్టీఆర్ తో 'బృందావనం, బాద్ షా' అనే రెండు హిట్స్ ఉన్నా..

మూడో హిట్ అవుతుందనుకున్న 'రామయ్యా వస్తావయ్యా' నిరాశపరచడంతో.. 'దూకుడు, బిజినెస్ మేన్' ల తరువాత మహేష్ బాబుతో చేస్తున్న సినిమా అయిన 'ఆగడుతో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం పొందాలని మ్యూజిక్ పరంగా తన లెవెల్ బెస్ట్ ట్రైచేస్తున్నాడట తమన్. మరి తమన్ కి రవితేజ, ఎన్టీఆర్ ఇవ్వలేనిది మహేష్ అయినా ఇస్తాడో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Vidiyum Munn User ReviewOther News


Veteran Dance Master Raghuram is no more

THRILLER OR FILLER! VIDIYUM MUN

In the Rains

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Naga Chaitanya's heroine confirmed
 Trisha signs another horror film
 Thaman confirms 'Kick 2' audio release date
 Super Star surprises his fans
 Pawan wants me to direct him: Dasari
 Rangeela Kalyan
 Raashi Khanna to replace Aisha Sharma
 Sonarika in Bellamkonda Srinivas film
 Get ready for Shivudu's look in 'Baahubali'
 Sunil's movie title for Trisha

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.