Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఆలస్యంగా వస్తున్న 'ఆడు మగాడ్రా..'

IndiaGlitz [Monday, December 02, 2013]
Comments

కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ లో నిర్మితమౌతున్న సినిమా 'ఆడు మగాడ్రా బుజ్జి'. సుధీర్ బాబు, అస్మితా సూద్, పూనమ్ కౌర్ హీరోహీరోయిన్లు. ప్రేమకథా చిత్రమ్ తర్వాత సుధీర్ చేస్తున్న సినిమా కాబట్టి సినీ పరిశ్రమలో మంచి అంచనాలు ఎర్పడ్డాయి. అంచనాలకు తగినట్టు సుధీర్ ఇందులో సిక్స్ ప్యాక్ లో ఆలరించనున్నాడు.ఎమ్. సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డిలు నిర్మాతలు. కృష్ణారెడ్డి గంగదాసు దర్శకడు.

ఇటీవల విడుదలైన ఆడియో మంచి టాక్ సంపాదించుకుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికేట్ ని పొందింది.  సినిమాని డిసెంబర్ 5న విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నారు. అయితే తాజాగా కొన్ని అనివార్య కారణాల కారణంగా  ఈసినిమా రెండు రోజులు ఆలస్యంగా అంటే డిసెంబర్ 7న విడుదలకు సిద్ధమవుతుంది.




మహేష్ 1 కి ఓ భారీ ఆఫర్



Aadu Magaadra Bujji Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Sudheer Babu's new movie shooting starts
 సీక్వెల్ చేస్తున్న సుధీర్
 స్పోర్ట్స్ పర్సన్ గా సుధీర్ బాబు
 మరోసారి హిట్ జోడి
 Sudheer Babu to campaign for Jayadev Galla
 'Prema Katha Chitram' In Top 5 Hits Of 2013
 'My Father In Law Wanted To See Me In Mass Action Film': Sudheer Babu
 'Will Do A Movie Based On Pullela Gopichand': Sudheer Babu Posani
 'Aadu Magadraa Bujji' To Hit The Screens On Saturday, The 7th December
 Sudheer Babu Joins The 'Six Pack Club' Of Tollywood

Other News

 RGV - Manchu Vishnu movie titled 'Anukshanam'
 Actor Mukku Raju passes away
 Aamir Khan's 'PK' First Look
 NTR to give a live performance ?
 RGV announces the launch of NTFI
 My mom bought me a camera and encouraged me : Sujeeth [Interview]
 5 years for 'Magadheera'
 Samantha first met Suriya at her college
 Will Tamannaah's wish be fulfilled this time ?
 Suriya takes advance for a straight Telugu film



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 RGV - Manchu Vishnu movie titled 'Anukshanam'
 Actor Mukku Raju passes away
 Aamir Khan's 'PK' First Look
 NTR to give a live performance ?
 RGV announces the launch of NTFI
 My mom bought me a camera and encouraged me : Sujeeth [Interview]
 5 years for 'Magadheera'
 Samantha first met Suriya at her college
 Will Tamannaah's wish be fulfilled this time ?
 Suriya takes advance for a straight Telugu film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.