Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

త్రివిక్రమ్, బన్ని సినిమాలోనూ..

IndiaGlitz [Saturday, December 07, 2013]
Comments

'జులాయి' వంటి విజయవంతమైన సినిమా తరువాత అల్లు అర్జున్ కథానాయకుడుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలను సైతం జరుపుకున్న ఈ సినిమాకి రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరించనున్నారు. జనవరి లేదా ఫిబ్రవరి నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాకి సంగీత బాధ్యతలను దేవిశ్రీ ప్రసాద్ చేపట్టనున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్, బన్ని కలయికలో వచ్చిన 'జులాయి' చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మంచి స్వరాలు అందించి.. ఆ సినిమాని మ్యూజికల్ హిట్ గా మలచిన నేపథ్యంలో ఈ సినిమాకి కూడా దేవిశ్రీ మంచి  ఆడియోని ఇస్తాడని ఫిల్మ్ నగర్ వాసులు ముచ్చటించుకుంటున్నారు.




నాగార్జున మరోసారి అలాగే



Allu Arjun Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Allu Arjun congratulates NTR
 'Rudramadevi' jewellery stolen
 Allu Arjun will make a difference
 Santosh Srinivas narrates 'Thikka Regithe' story to Allu Arjun
 Allu Arjun starts shooting for 'Rudramadevi'
 Allu Arjun creates a record
 Allu Arjun's cameo in 'Gollabhama' is just a rumour
 Allu Arjun - Trivikram Srinivas movie from July
 బన్ని క్రేజి కాంభినేషన్
 హ్యట్రిక్ కోసం బన్ని ప్రయత్నం

Other News

 A special day for creative director
 'Errabus' hits the floor today
 'Weekend Love' completes censor
 'Loukyam' confirmed for Gopichand
 Rock's 'Simhabaludu' on August 1st
 Prakash Raj is all praises for 'Govindudu Andarivadele' team
 Neelakanta knows it well
 Another tension for V.V.Vinayak
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth
 Another Telugu film makes it big there



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 A special day for creative director
 'Errabus' hits the floor today
 'Weekend Love' completes censor
 'Loukyam' confirmed for Gopichand
 Rock's 'Simhabaludu' on August 1st
 Prakash Raj is all praises for 'Govindudu Andarivadele' team
 Neelakanta knows it well
 Another tension for V.V.Vinayak
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth
 Another Telugu film makes it big there
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.