1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మనోజ్ కి స్వల్ప గాయాలు

IndiaGlitz [Monday, December 09, 2013]
Comments

హీరో మంచు మనోజ్ కి ఆదివారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో రోడ్డు ప్రమాదం నుండి బయటపడ్డాడు. రాత్రి హిమాయత్ సాగర్ నుండి గచ్చిబౌలి వైపు ఔటర్ రింగ్ రోడ్డులో వెళుతుండగా రోడ్డు పై చనిపోయిన గేదెను  గమనించకుండా ఢీ కొట్టడంతో కారు పల్టీ కొట్టింది.

కారులో బెలూన్స్ సకాలంలో తెరుచుకోవడంతో మనోజ్ పెను ప్రమాదం నుండి బయటపడ్డాడు. డ్రైవర్, మనోజ్ స్వల్పగాయాలతో  బయటపడ్డారు. వెంటనే జూబ్లీహిల్స్ అపోలోకి వెళ్లగా అక్కడి వైద్యులు చేతిపై, ముఖంపైనా గాయాలైనట్లు గుర్తించారు. మోహన్ బాబు, మంచు విష్ణు, లక్ష్మీ ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన తరలివచ్చారు.



Other News


Bunny To Do A Gopi Chand Malineni Project?

Manchu Manoj Meets With Accident

MAA mourns Dharmavarapu Subrahmanyams Death

బాణంలో ఒకలా బసంతిలో మరోలా

Who is Purampokku?





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Bunny To Do A Gopi Chand Malineni Project?
 Manchu Manoj Meets With Accident
 MAA mourns Dharmavarapu Subrahmanyams Death
 బాణంలో ఒకలా బసంతిలో మరోలా
 బిరియాని కార్తీది కాదట
 Apple Studios Hum Tum Audio On 9th December
 Dharmavarapu Subrahmanyam Passes Away
 Will Do A Movie Based On Pullela Gopichand: Sudheer Babu Posani
 రేసుగుర్రంలోనూ ఉందట
 Race Gurram Teaser Review
 మనోహరుడుకి తేది కుదిరింది
 Second Hand releasing On 13th December

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.