Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

శిష్యుడితోనూ జత కడుతున్న హీరో..

IndiaGlitz [Friday, December 13, 2013]
Comments

మోహన్ బాబు, విష్ణుతో క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. హిందీ సినిమా 'సర్కార్'కి రీమేక్ అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా రీమేక్ కాదంటూ రాయలసీమ బ్యాగ్రౌండ్ లో రూపొందనున్నట్లు సమాచారం. అయితే ఇటీవల 'అసెంబ్లీ రౌడీ'ని కూడా రీమేక్ చేయాలనుకుంటున్నట్లు మంచు విష్ణు ఒక సందర్భంలో తెలియజేశాడు.

తాజా సమాచారం ప్రకారం 'అసెంబ్లీ రౌడీ'ని రీమేక్ చేయడానికి మంచు విష్ణు ప్రయత్నాలు చేస్తున్నాట్ట. దీనికి దర్శకత్వం పూరిజగన్నాథ్ వహించనున్నాడని సమాచారం. అంటే అటు గురువు రామ్ గోపాల్ వర్మతోనూ, ఆయన శిష్యుడు పూరిజగన్నాథ్ తోనూ సినిమాలు చేయడానికి విష్ణు ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి గురుశిష్యులేం చేస్తారో తెలియాలంటే అధికారకంగా వార్తలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.




నాగచైతన్యతో ఒకే ఏడాదిలో



Vishnu Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 RGV - Manchu Vishnu movie titled 'Anukshanam'
 Ram Gopal Varma's movie for auction
 'Errabus' hits the floor today
 Aksharabhyasam for Manchu Vishnu's twin daughters
 Dasari-Vishnu's 'Errabus' regular shooting from 28th
 'Manjapai' as 'Erra Bus' in Telugu
 Dasari Narayana Rao to direct Manchu Vishnu
 దర్శకరత్నతో మంచు హీరో
 He requested me not to smile : Vishnu Manchu
 50 Most Enjoyable US Multiplexes to Screen 'Rowdy'

Other News

 Happy Birthday Taapsee
 Sreenu Vaitla thanks Shruti Haasan
 My role as a metal detector will be very interesting : Arvind Krishna [Interview]
 NTR-Puri Jagannadh movie launched at Cave
 Lakshmi Manchu's 'Budugu' First Look
 Anushka to be seen as Taramati
 Though science didn't prove it, I believe in it : Neelakanta [Interview]
 Ram Gopal Varma challenges NTR
 Remembering Allu Ramalingaiah on his 10th death anniversary
 Nithin happy with it



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Happy Birthday Taapsee
 Sreenu Vaitla thanks Shruti Haasan
 My role as a metal detector will be very interesting : Arvind Krishna [Interview]
 NTR-Puri Jagannadh movie launched at Cave
 Lakshmi Manchu's 'Budugu' First Look
 Anushka to be seen as Taramati
 Though science didn't prove it, I believe in it : Neelakanta [Interview]
 Ram Gopal Varma challenges NTR
 Remembering Allu Ramalingaiah on his 10th death anniversary
 Nithin happy with it
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.