1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జెనీలియా చేసింది అదేనా?

IndiaGlitz [Friday, December 13, 2013]
Comments

తెలుగులో చెప్పుకోదగ్గ విజయం సాధించిన మెగాస్టార్ చిరంజీవి సందేశాత్మక సినిమా 'స్టాలిన్'. హిందీలోకి 'జయహో' పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని  గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.  జనవరి 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ట్రైలర్ విడుదలయ్యింది.

అయితే ఆ ప్రచార చిత్రం చూసి ఇక్కడి సినీ జనాలు పెదవి విరుస్తున్నారు. ఒరిజనల్ వెర్షన్ లో ఉండే ఫీల్ ఇందులో లేదని వారు చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే. 'జయహో' సినిమాలో జెనీలియా కూడా ఓ పాత్ర పోషిస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అది సల్మాన్ సోదరి పాత్ర అని కొన్నికథనాలు సైతం వెలువడ్డాయి కూడా. అయితే హీరో సోదరి పాత్ర (ఒరిజనల్ లో కుష్బూ)ని టబు చేస్తోంది. దాంతో జెనీలియా చేసిన పాత్ర..ని. 'స్టాలిన్'లో రవళి చేసిన నెగెటివ్ టచ్ ఉన్న పాత్రగా మనవాళ్లు భావించడం మొదలెట్టేశారు. అయితే ఇది ఎంతవరకు కరెక్టో సినిమా రిలీజ్ అయితే గానీ తెలియదు.



Other News


Happy Birthday To Victory Venkatesh

Ranas First Look As The Prince In Rudrama Devi Launched

RGV Movie With Manchu Guys Takes Off

Anjali Visits Srisailam Temple

Kalyana Samayal Satham 2nd Week USA Showtimes





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Happy Birthday To Victory Venkatesh
 Ranas First Look As The Prince In Rudrama Devi Launched
 RGV Movie With Manchu Guys Takes Off
 Anjali Visits Srisailam Temple
 Happy Birthday Talaiva Rajinikanth
 Naga Chaitanyas Film With Vijay Kumar Konda Takes Off
 Will Yevadu Arrive For Pongal?
 కిరాక్ ప్రారంభం
 తుమ్మెద సెన్సార్ పూర్తి
 Tummeda Completes Censor And Releasing This Month
 Trisha forays into Kannada movies with remake of Dookudu
 Baba Sehgal Dances to the Tunes of Pandavalu Pandavulu Thummeda

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.