1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నాగ్ సెంటిమెంట్ ని నిలబెట్టేనా?

IndiaGlitz [Friday, December 13, 2013]
Comments

నాగార్జున కి కలిసొచ్చే నెలగా డిసెంబర్ మాసానికి ఓ ప్రత్యేకత ఉన్న సంగతి తెలిసిందే.  ఈ నెలలో నాగ్ హీరోగా నటించగా విడుదలైన 'మన్మథుడు, మాస్, కింగ్, రగడ' వంటి సినిమాలు విజయం సాధించగా. 'రాజన్న' లాంటి సినిమా పురస్కరాల చిత్రంగా పేరు తెచ్చుకుంది. అలాగే నాగార్జున హీరోగా నటించకపోయినా. నిర్మాతగా వ్యవహరించిన 'సత్యం' చిత్రం  కూడా మంచి విజయం సాధించింది.

ఇప్పుడు 'సత్యం' బాటలోనే. సరిగ్గా పదేళ్ల తరువాత మరో సినిమాతో నాగార్జున. ఈ డిసెంబర్ లో నిర్మాతగా (అయితే ఈ సారి సోలోగా కాదు) పలకరించనున్నారు. ఆ సినిమానే 'ఉయ్యాలా జంపాలా'. 'చిన్నారి పెళ్లికూతురు' ఫేమ్ అవికా గోర్ నాయికగా పరిచయమౌతున్న ఈ సినిమాకి విరించి వర్మ దర్శకుడు. ఈ చిత్రాన్ని తన కలిసొచ్చే డిసెంబర్ నెలలో 25 వ తేదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు నాగార్జున.

మరి నాగ్ సెంటిమెంట్ని 'ఉయ్యాలా జంపాలా' ఏ మాత్రం నిలబెడుతుందో తెలియాలంటే అప్పటివరకు వేచిచూడాల్సిందే. ఇదిలా ఉంటే. ఈ సినిమా ఆడియోని ఈ నెల 15న శిల్పకళా వేదికలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Kalyana Samayal Satham 2nd Week USA ShowtimesOther News


Jilla Climax Set

News on Ajiths DevotionVacation and upcoming venture

Jilla Audio Release DayUyyala Jampala Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Nagarjuna Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 
 Gabriella Demetriades to act in Nagarjuna's film
 Spotted: Tamannaah and Nagarjuna
 
 Nagarjuna - Karthi film titled 'Mithrulu' ?
 Karthi and Mammootty replace Mahesh Babu and Nagarjuna?
 Nagarjuna wishes 'Baahubali' team
 Nagarjuna - Karthi movie title
 Nagarjuna - Karthi film to be shot in stunning locales of Belgrade
 Nagarjuna thanks Allu Arjun

Other News

 WIN TICKETS FOR 'SRIMANTHUDU'
 Dil Raju bags 'Cinema Choopistha Maava' Nizam rights
 'Daana Veera Soora Karna' on Aug 15th
 Rahul Dev's emphasizes on fitness
 I don't believe in fashion trends: Aditi Rao
 If my parents permit, I will go on a bike ride: Taapsee
 NTR's next two projects
 Hansika turns Swachh Bharat volunteer
 Farah Khan to direct Sania Mirza biopic
 Gabriella Demetriades to act in Nagarjuna's filmCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 WIN TICKETS FOR 'SRIMANTHUDU'
 Dil Raju bags 'Cinema Choopistha Maava' Nizam rights
 'Daana Veera Soora Karna' on Aug 15th
 Rahul Dev's emphasizes on fitness
 I don't believe in fashion trends: Aditi Rao
 If my parents permit, I will go on a bike ride: Taapsee
 NTR's next two projects
 Hansika turns Swachh Bharat volunteer
 Farah Khan to direct Sania Mirza biopic
 Gabriella Demetriades to act in Nagarjuna's film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.