Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

'హార్ట్ ఎటాక్' రిలీజ్ అప్పుడేనా?

IndiaGlitz [Friday, December 13, 2013]
Comments

థియేటర్ల కొరత కారణంగా. సంక్రాంతి నుంచి విడుదలను వాయిదా వేసుకుంటున్నట్లుగా 'హార్ట్ ఎటాక్' సినిమా గురించి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.  పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే' వంటి రెండు విజయాలతో ఊపు మీదున్న నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి. ఇప్పుడు ఓ  కొత్త తేది కుదిరిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇంతకీ ఆ తేది ఏమిటంటే.  ప్రేమికులకు ప్రీతిపాత్రమైన వాలైంటెన్స్ డే (ఫిబ్రవరి 14). యాక్షన్ తో కూడుకున్న లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న 'హార్ట్ ఎటాక్' దాదాపుగా చిత్రీకరణను పూర్తిచేసుకుంది. త్వరలోనే ఈ సినిమా ఆడియో విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా ఆదా శర్మ హీరోయిన్ గా పరిచయమవుతుండగా. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు.

ఈ సినిమాతో తన కెరీర్ లోనే తొలిసారిగా హ్యాట్రిక్ హిట్ దొరుకుతుందన్న ఆశతో ఉన్నాడు నితిన్. అది నెరవేరుతుందో లేదో తెలియాలంటే. ప్రస్తుతం విడుదల తేదిగా చెప్పుకొస్తున్న ఫిబ్రవరి 14 వరకు వెయిట్ చేయాల్సిందే.




నాగ్ సెంటిమెంట్ ని నిలబెట్టేనా?



Heart Attack Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Nitin Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 'Courier Boy Kalyan' shoot wrapped up
 Nithin confirms the title of his film with Karunakaran
 Nithin happy with it
 Rare achievement for Nithin
 నితిన్ సినిమా షెడ్యూల్ పూర్తి
 యాడ్లో నితిన్ హీరోయిన్
 Nithin - Karunakaran's movie launch date
 Nithin- Karunakaran's movie heroine is Mishti
 Happy Birthday to Nithiin
 'Heart Attack' completes 50 days in 46 centres

Other News

 'Aagadu' censored dialogues
 'Baahubali' dubbing work started
 Upendra to act in Allu Arjun's film ?
 "It is the only similarity between 'Aagadu' and 'Gabbar Singh'"
 'Manikanta Leelalu' shooting starts
 'Pesarattu' shooting completed
 'Aagadu' Inside Talk
 NTR-Sukumar movie from Jan ?
 'Aagadu' to have a big release in North India
 'Aagadu' to have 6 AM shows in Hyd



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2014 IndiaGlitz.com. All rights reserved.