1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సల్మాన్ కి నచ్చని పవన్ సినిమా

IndiaGlitz [Saturday, December 21, 2013]
Comments

బాలీవుడ్ హీరో, కండల వీరుడు సల్మాన్ టాలీవుడ్ లో హిట్టయిన సినిమాల రీమేక్ తో స్టార్ డమ్ ని విపరీతంగా పెంచుకున్న సంగతి మనకు తెలిసిందే. వీటిలో 'పోకిరి, రెఢీ' సినిమాలను ఆయన రీమేక్ చేశాడు. తాజాగా తెలుగు హిట్ సాధించిన 'అత్తారింటికి దారేది' సినిమాని రీమేక్ చేయమని ఆయనకు ఏవరో సలహా ఇచ్చారట.

కానీ సల్మాన్ పెద్దగా ఇంట్రస్ట్ చూపలేదట. ఇటువంటి సినిమాలు బాలీవుడ్ జనాలకు అర్థం కాదనుకున్నాడేమో, కారణాలేదైతేనేం ప్రస్తుతానికి పవన్ అత్తారింటిని సల్మాన్ రీమేక్ చేయదలుచుకోవడంలేదట. కానీ తమిళంలో విజయ్ ఈ సినిమాని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.Other News


Brahmastram The Weapon Getting Ready For January Release

1 Song Aww Tuzo Mogh Kortha Teaser Launched

Jendapai Kapiraju Audio On The 28th December

Nakaite Nachchindi Completes Censor Gets U/A

Endrendrum Punnagai Haricharans Review

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Brahmastram The Weapon Getting Ready For January Release
 1 Song Aww Tuzo Mogh Kortha Teaser Launched
 Jendapai Kapiraju Audio On The 28th December
 Nakaite Nachchindi Completes Censor Gets U/A
 Grand Gala Launch Of CCL4
 Simrans Comeback Act In Aha Kalyanam
 Mahesh Art Productions Production No 2 To Take Off Soon
 Rey Third Feeler To Be Launched On Sunday The 22nd December
 బాహుబలిలో తమన్నా
 Bheemavaram Bullodu Wraps Up Shooting Audio On 22nd
 Breaking News Tamannah In Bahubali
 Mahesh Is Handsome 360 Degrees

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.