1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఆహాకళ్యాణంలో 23 పెళ్లిళ్లు

IndiaGlitz [Sunday, December 22, 2013]
Comments

యష్ రాజ్ ఫిలిమ్స్ మొదటిసారి తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న సినిమా 'ఆహా.కళ్యాణం'. నాని, వాణి కపూర్ జంటగా నటిస్తున్నారు. ఆదిత్య కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాని గోకుల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో దర్శకుడు సౌంతిండియాలోని పెళ్లి సంప్రదాయాలలో దాదాపు  23 రకాలను మాంటెజ్ సన్నివేశాల్లో చూపించనున్నారట.

ఇప్పటి వరకు పెళ్లి అంటేనే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది కృష్ణవంశీ మాత్రమే. కానీ ఈ సినిమాలో గోకుల్ కృష్ణ పెళ్లిని ఏ రేంజ్ లో చూపించనున్నాడో ఇప్పటికే అర్థమై ఉంటుంది.హిందీలోవిజయవంతమైన 'బ్యాండ్ బాజా బారత్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
A rare Glory to Maryan Album

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2017 IndiaGlitz.com. All rights reserved.