1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

పవన్ తో నటించాలనుంది అనుష్క

IndiaGlitz [Monday, December 23, 2013]
Comments

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ తో నటించాలనుకుని ఏ హీరోయిన్ కి ఉండదు చెప్పండి. ఇప్పుడు తాజాగా ఈ లిస్టులో జేజేమ్మ అనుష్క కూడా చేరింది.  ఇటీవల కాకినాడలో ఒక షోరూమ్ ఓపెనింగ్ కి వెళ్లిన అనుష్క తన మనసులోని మాటను బయటపెట్టింది.

టాలీవుడ్ లో అందరి హీరోలతో చేశానని పవన్ కళ్యాణ్ తో నటించాలనే కోరిక అలాగే ఉండిపోయిందని, పవన్ 'గబ్బర్ సింగ్-2'లో నటించాలనుందని, అవకాశం వస్తే డేట్స్ అడ్జస్ట్ చేసైనా పవన్ కళ్యాణ్ తో నటిస్తానని తెలియజేసింది. మరి పవర్ స్టార్ అనుష్క కోరికను మన్నిస్తాడంటారా! ఏమో వేచి చూడాల్సిందే.
A rare Glory to Maryan Album

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 One Dies In A Stampede At 'Bheemavaram Bullodu' Audio Launch
 2014లో రెహ్మన్ సినిమా
 '1 Nenokkadine' Creating New Benchmarks In Audio Sales
 'ఆహా...కళ్యాణం'లో 23 పెళ్లిళ్లు...
 First Look Of Allari Nareshs Laddu Babu
 Srikanths Kshatriya Releasing On The New Year Day
 Comedy Entertainer Pani Puri Completes Filming The Talkie Part
 Crazy Boys Finished Ready For Release
 Biryani Is Karthis Biggest Hit In Telugu’ Says The Film Unit
 Brahmastram The Weapon Getting Ready For January Release
 1 Song Aww Tuzo Mogh Kortha Teaser Launched
 Jendapai Kapiraju Audio On The 28th December
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2017 IndiaGlitz.com. All rights reserved.