1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పవన్ పారితోషకం తీసుకోవడం లేదట

IndiaGlitz [Monday, December 23, 2013]
Comments

టాలీవుడ్ నెంబర్ వన్ రేసులో ప్రస్తుతం ముందున్న హీరో పవన్ కళ్యాణ్. నిజానికి నిర్మాతల హీరో.  ఇది మరోసారి 'అత్తారింటికి దారేది' సినిమా ద్వారా కూడా నిరూపితమైంది. దాదాపు సినిమా మొత్తం లీకైనా సినిమా 70 కోట్లకు పైగా కలెక్ట్ చేసంది. ఇది పవన్ స్టామినా.

తాజాగా పవన్ 'గబ్బర్ సింగ్-2' చేస్తున్నాడు. దీనికి 'రచ్చ' ఫేమ్ సంపత్ నంది దర్శకుడు. నార్త్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమాని శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. 'గబ్బర్ సింగ్-2 'కి పవన్ కళ్యాణ్ పారితోషకం తీసుకోకుండా మెగా సినిమాలకు మంచి గ్రిప్ ఉన్న నైజాం ఏరియా కలెక్షన్స్ ను కొన్ని వారాలపాటు, శాటిలైట్ రేటును తీసుకోనున్నాడట. 'అత్తారింటికి దారేది'కి 20కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడని, కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఈ విధమైన డీల్ తో ముందుకెళుతున్నాడని సమాచారం.
A rare Glory to Maryan AlbumOther News


Endrendrum Punnagai Haricharans Review

Isais isai to release soon

Nayan Joins Simbu Team From 6thPawan Kalyan Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Gabbar Singh 2 to be delayed further?
 Fan from West Bengal meets Pawan Kalyan
 Will Pawan Kalyan attend it ?
 Pawan Kalyan's 'Badri' completes 15 years
 Very special day for Puri Jagannadh
 Pawan Kalyan's new look
 Pawan Kalyan meets Srija at his office
 Pawan Kalyan gets ready to fight against government
 Director Bobby about 'Gabbar Singh 2'
 Trisha in 'Gabbar Singh 2'

Other News

 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
 How tall are you? Akshay asks Shruti
 Spotted: Samantha and Chaitu
 Anisha Singh to make her Tamil debut
 Telugu actress molested by a minor?
 Brahmi mocks Salman Khan
 Ram clarifies on his punch dialogue
 'Brahmotsavam' launch on Krishna's birthdayCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
 How tall are you? Akshay asks Shruti
 Spotted: Samantha and Chaitu
 Anisha Singh to make her Tamil debut
 Telugu actress molested by a minor?
 Brahmi mocks Salman Khan
 Ram clarifies on his punch dialogue
 'Brahmotsavam' launch on Krishna's birthday

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.