1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అక్కడ మాత్రం అలస్యంగా ఉయ్యాలా

IndiaGlitz [Monday, December 23, 2013]
Comments

సన్ షైన్ సినిమాస్, అన్నపూర్ణా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'ఉయ్యాలా ..జంపాలా'... రాజ్ తరుణ్, చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ ఆవిక గోర్(ఆనంది) జంటగా నటిస్తున్నారు. డి.సురేష్ బాబు సమర్పణ. రామ్మోహన్.పి, నాగార్జున అక్కినేని నిర్మాతలు. విరించి వర్మ దర్శకుడు.

అయితే ఈ సినిమాని నిర్మాతలు ఈ నెల 25న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అమెరికాలో మాత్రం ఈ సినిమా రెండు రోజులు ఆలస్యంగా విడుదల కానుందట. డిస్ర్టిబ్యూటర్స్ సమస్య కారణంగా సినిమాని రెండు రోజులు ఆలస్యంగా విడుదల చేస్తున్నారని సమాచారం.



Other News


I Am Your Son Embrace Me: Sunil

RGV Raja Sekhar Patta Pagalu

One Dies In A Stampede At Bheemavaram Bullodu Audio Launch

2014లో రెహ్మన్ సినిమా

Where are Ajith and Vijay?





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 I Am Your Son Embrace Me: Sunil
 RGV Raja Sekhar Patta Pagalu
 One Dies In A Stampede At Bheemavaram Bullodu Audio Launch
 2014లో రెహ్మన్ సినిమా
 1 Nenokkadine Creating New Benchmarks In Audio Sales
 ఆహాకళ్యాణంలో 23 పెళ్లిళ్లు
 First Look Of Allari Nareshs Laddu Babu
 Srikanths Kshatriya Releasing On The New Year Day
 Comedy Entertainer Pani Puri Completes Filming The Talkie Part
 Crazy Boys Finished Ready For Release
 Biryani Is Karthis Biggest Hit In Telugu’ Says The Film Unit
 Brahmastram The Weapon Getting Ready For January Release

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2016 IndiaGlitz.com. All rights reserved.