Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

హన్సికను పొగిడిన సీనియర్ భామ

IndiaGlitz [Tuesday, December 31, 2013]
Comments

నడుమొంపుల అందాల్ని చూపిస్తూ ఇటు తెలుగు ప్రేక్షకులను, అటు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న భామ సిమ్రన్. కెరీర్ ఊపుమీద ఉండగానే పెళ్లి చేసుకుని సెటిలైంది. ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి కూడా అయింది. సెకండ్ ఇన్నింగ్స్ కోసం చాలా కష్టపడుతోంది సిమ్రన్. ఆ మధ్య సీరియళ్లలో నటిస్తానని చెప్పింది. ఇప్పుడు తాజాగా నిర్మాత అవతారం ఎత్తింది.

తాను సినిమాలను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నానని, మంచి కథలతో ఎవరైనా తనను అప్రోచ్ కావచ్చని చెబుతోంది. ఇప్పుడున్న నటీమణుల్లో తనకు హన్సిక అంటే చాలా ఇష్టమని చెప్పింది. అందంతో పాటు అభినయానికి కూడా అవకాశమున్న పాత్రలను చేస్తోందని కితాబిచ్చింది. హన్సిక డాన్సులు కూడా బాగా చేస్తోందని చెప్పింది. కష్టపడి పనిచేసే వారిని సినిమా పరిశ్రమ నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటుందని కూడా చెప్పింది సిమ్రన్.




పార్టీ మూడ్ లో ప్రభాస్



Other NEws

పార్టీ మూడ్ లో ప్రభాస్

Read More »

Hansika Motwani Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 మే11న 'పవర్' ఆడియో
 Ravi Teja's 'Power' audio release date fixed
 Ravi Teja's Powerful action sequences
 సమస్యల్లో 'దుర్గ'
 Hansika Busy Busy...
 16కిలోలు తగ్గిన హన్సిక
 మలయాళంలో మంచు మల్టీస్టారర్...
 PPT Registers $1, 70,000 Overseas Collections
 'దుర్గ'గా రానున్న నాగచైతన్య
 Naga Chaitanya's 'Durga' Movie Muhurtham

Other News

 ఎవరు కోటీశ్వరుడు అంటున్న నాగ్
 పాటలు మినహా 'నవాబ్ బాషా' పూర్తి
 Anjali's 'Geethanjali' first look launched
 మే 25న 'రౌడీఫెలో' ఆడియో
 Rajinikanth praises Kamal Haasan
 Definitely a comeback film for Brahmanandam
 Rajinikanth's 'Vikramasimha' 3D trailer launch event details
 Nara Rohith's 'Rowdy Fellow' audio on May 25th
 Reason for Tamannaah losing many big films
 Nagarjuna's witty answers to Amala's questions



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.