1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

తమన్ తొలి అనుభవం

IndiaGlitz [Friday, January 10, 2014]
Comments

గతేడాది అత్యధిక చిత్రాలకు సంగీతం చేసిన ఘనత తమన్ ది. అందరికన్నా ఎక్కువ సినిమాలు చేసి లీడింగ్ లో ఉన్నాడు. అలాగే ఈ ఏడాది తమన్ కు ఓ కొత్త అవకాశం తలుపుతట్టింది. అదీ సంగీతాభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ దర్శకత్వం చేస్తున్న సినిమాకు పనిచేసే అవకాశం.

రామ్ చరణ్, శ్రీకాంత్ నటిస్తున్న సినిమా ఇది. శ్రీకాంత్ బాబాయ్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ నాయిక. త్వరలో షూటింగ్ మొదలు కానుంది. రామ్ చరణ్ సినిమాలకు గతంలో తమన్ పనిచేసిన విషయం తెలిసిందే. కానీ కృష్ణవంశీ దర్శకత్వంలో మాత్రం తొలిసారి. ఈ సినిమాకు తమన్ ఎలాంటి ట్యూన్లిస్తారో వేచి చూడాలి.
Write Your Own Review VeeramOther News


Write Your Own Review Jilla

AAP on Ilayathalapathy Vijay

Jilla USA Second Week Showtimes

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Thaman confirms 'Kick 2' audio release date
 Super Star surprises his fans
 Pawan wants me to direct him: Dasari
 Rangeela Kalyan
 Raashi Khanna to replace Aisha Sharma
 Sonarika in Bellamkonda Srinivas film
 Get ready for Shivudu's look in 'Baahubali'
 Sunil's movie title for Trisha
 Stunning look: Prabhas as Shivudu in 'Baahubali'
 At 32, Trisha still going steady

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.