1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రజనీని ఫాలో అవుతున్న ఎన్టీఆర్

IndiaGlitz [Friday, January 10, 2014]
Comments

జపాన్ అనగానే ఎవరికేం గుర్తుకొస్తుందో గానీ, దక్షిణాది వాసులకు మాత్రం అక్కడ రజనీకాంత్ సినిమాలకున్న క్రేజ్ గుర్తుకొస్తుంది. రజనీ సినిమాలు అక్కడ డైరక్ట్ గా విడుదలై గొప్ప కలెక్షన్లను రాబట్టిన ఉదంతాలు ఎన్నెన్నో. ముత్తు సినిమాకు అక్కడున్న అభిమానులు ఎందరో. ఆయన తర్వాత అక్కడివారు ఎక్కువగా మన తారక్ ని ఇష్టపడుతున్నారట. తారక్ వేస్తున్న స్టెప్పులను చూసి ముచ్చటపడుతున్నారట.

తారక్ పాటలకు కూడా అడపాదడపా డాన్సులు చేస్తున్నారట. అందుకే జపాన్ లో విడుదల చేయడానికి అక్కడి సంస్థ ఎన్టీఆర్ సినిమా నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. బాద్ షా సినిమాను త్వరలో ఆక్కడ విడుదల చేయబోతున్నారట. అదీ జపనీస్ లో. అలాగే అంతకు ముందు విజయవంతమైన స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ సినిమాలను కూడా డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.Other News


Write Your Review On 1 Nenokkadine

Producer Explains Bahubali Title Controversy

Dil Deewana Releasing On 24th January

Inside Talk Of 1Nenokkadine

Write Your Own Review Veeram

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Write Your Review On 1 Nenokkadine
 Producer Explains Bahubali Title Controversy
 Dil Deewana Releasing On 24th January
 Inside Talk Of 1Nenokkadine
 Yevadu Miseries Continue Post Uday Kirans Death
 Shruti Hassan Resumes Acting After Appendicitis
 Income Tax Raids On 1Nenokkadine Production (14 Reels) Office
 11న మంచు వారి మల్టీస్టారర్ ఆడియో
 Nithya Menons Malini 22 Releasing On 24th January
 Pandavulu Pandavulu Tummeda AudioOn 11th January
 Venkatesh In The Remake Of Malayalam Drushyam
 ANR Is Doing Fine: Nagarjuna

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.